22 Oct 2011

My favourite Telugu movie dialogues



కారణం లేని కోపం,
గౌరవం లేని ఇష్టం,
బాధ్యత లేని యవ్వనం,
జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనపసరం...................
--- Theenmaar movie



దేవుడు మనుషులను ప్రేమించడానికి, వస్తువులను వాడుకోవడానికి సృష్టించాడు.
కానీ మనమే confusion లో మనుషులను వాడుకుంటున్నాము, వస్తువులను ప్రేమిస్తున్నాము.
అది మారిన రోజు అంతా ఆనందమే, అంతా తృప్తే!!!!
----- పిల్ల జమిందార్ movie

ప్రక్క రాష్ట్రాల వారు భాష భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చి పోవలనుకుంటున్నారు. తెలుగు అంటే 35 మార్కులు ముక్కి ముక్కి తెచ్చుకోవడం కాదురా! అది మనం అమ్మతో మన ఆనందాలని, బాధలని పంచుకునే వారధి. అయినా దెబ్బ తగిలితే shit అనే అశుద్ధాన్ని నోట్లో వేసుకునే మీకు తెలుగు గొప్పదనం ఏమి అర్థమౌతుంది?
----- పిల్ల జమిందార్ movie