7 Aug 2013

బాలవినోదిని

ఈనాడు దినపత్రిక తెలిసిన వారికి సండే స్పెషల్ గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినది “బాలవినోదిని” గురించి. గుండు మీద మూడు (333) వెంట్రుకులతో బోల్డన్ని విచిత్రమైన సంగతులు చెప్పే బాలుని ఇష్టపడని వాళ్లు ఉంటారంటే నేనైతే నమ్మను. ఒక వేళ ఎవరైనా ఉంటే వారిని @#$%&.

నాకు చిన్నప్పటి నుంచి వాటిని దాచుకోవాలని ఉండేది కానీ కుదర్లేదు. ఇప్పుడు ఈనాడు e-paper పుణ్యమానిv ఎంచక్కా అంతర్జాలం లోనే చూసుకోవచ్చు. అంతే కాకుండా archives లో పాత సంచికలు కూడా దొరుకుతాయి. నేను వాటన్నిటిలోంచి ఆ కార్టూన్లు వెతికి, ఇంకా సమస్త అంతర్జాలమంతా శోదించి ఒక చోట పొందుపరిచాను. వాటిని మీరు ఈక్రింది లంకె లో చూడవచ్చు.


8 comments:

Vasu said...

Good job. Thanks

బాల said...

thanks....

మాలా కుమార్ said...

మీ బ్లాగ్ ఈ రోజే చూసాను. సింపుల్ గా బాగా రాస్తున్నారు.బాగుంది మీ బ్లాగ్.

బాల said...

@మాలా కుమార్: కృతజ్ఞతలండీ.....

అనామిక said...

Nice.I like balu too.అన్ని ఒకే చోట పెట్టడం బావుంది..

బాల said...

@అనామిక: థాంక్స్ అనామిక గారు....

Mohana said...

ఈ రోజే చూసానండి.మీ బ్లాగ్ చాలా బావుంది.

బాల said...

@మోహన: థాంక్స్ మోహన గారు

Post a Comment