తృటి = 1/3290
సెకండ్
పరమాణు = 16.8 మైక్రో సెకండ్
1
లిప్త = 60 విలిప్తలు
1
విఘడియ = 60 లిప్తలు
1
నిమిషం = 2 ½ విఘడియలు
1
ఘడియ = 60 విఘడియలు (24 నిమిషములు)
1
గంట = 2 ½ ఘడియలు
1
జాము = 3 గంటలు
1
జాము = 7 ½ ఘడియలు
1
రోజు = 8 జాములు
1
రోజు = 60 ఘడియలు
1
వారము = 7 రోజులు
1
నెల = 4 వారాలు
1
సంవత్సరం = 12 నెలలు
1
సంవత్సరం = 365 రోజులు
1
భగణము = 12 సంవత్సరాలు
5 భగణములు
=
60 సంవత్సరాలు
1
మహాయుగం =
కృతయుగం+త్రేతాయుగం+ద్వాపరయుగం+కలియుగం
1
మన్వంతరం = 71 మహాయుగాలు
1
కల్పం = 14 మన్వంతరాలు
భారతీయ
సిద్ధాంతాల ప్రకారం భూగోళం వయసు 8.64 బిల్లియన్ (109) సంవత్సరాలు
1 బ్రహ్మా
దేవుని పగలు = 1000 మహాయుగములు
1
బ్రహ్మా దేవుని రాత్రి = 1000
మహాయుగములు
1 బ్రహ్మా
దేవుని దివారాత్రి = (1 పగలు+ 1 రాత్రి )
2000 మహాయుగములు
1 బ్రహ్మా
సంవత్సరం = 360 దివారాత్రములు
బ్రహ్మా
ఆయుః కాలము = 100 బ్రహ్మ సంవత్సరాలు
ఇదండీ
మన భారతీయ కాలమానం. చిన్నప్పుడు కథల పుస్తకాల్లో ఘడియ, విఘడియ అని చదువుతుంటే
అర్దం కాలేదు కానీ ఇప్పుడు ‘కాస్త’ అర్ధమౌతుంది.
No comments:
Post a Comment